కోర్టులో సీనియర్ అడ్వకేట్లతో సమానంగా వాదించి.. కేసు గెలిచిన ఏఐ.. ప్రపంచంలోనే తొలిసారి!

బ్రిటన్‌కు చెందిన గార్‌ఫీల్డ్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యాయసంస్థ.. లండన్‌ కౌంటీ కోర్టులో సీనియర్ హ్యూమన్ లాయర్లను ఓడించి చరిత్ర సృష్టించింది. ఒక ఫ్రీలాన్సర్‌కు రావాల్సిన బకాయిల కోసం కేవలం రూ. 50 వేల ఫీజుతో రంగంలోకి దిగిన ఈ ఏఐ సిస్టమ్.. పక్కా లీగల్ డాక్యుమెంట్లు, తిరుగులేని సాక్ష్యాలను సిద్ధం చేసి రూ. 8.8 లక్షల క్లెయిమ్‌ను గెలుచుకుంది. సాంకేతిక పరిజ్ఞానంతో సామాన్యుడికి చౌకగా న్యాయం అందించవచ్చని నిరూపించిన ఈ తీర్పు.. భవిష్యత్తులో సాంప్రదాయ న్యాయవాద వృత్తికే సవాల్‌గా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు.