ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా.. అతిపెద్ద విజేతగా భారత్!

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రికత్తలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. విస్తృత చర్చలపై ఇరాన్‌కు నమ్మకం కలిగేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడాయిల్ ప్రవాహం పెరిగి.. ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ముఖ్యంగా ఇది భారత్‌కు అత్యంత ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. వాస్తవానికి 2018కి ముందు ఇరాన్‌ నుంచి భారీగా భారత్ చమురు దిగుమతి చేసుకునేది.