RGUKT Admissions : ఇంజనీరింగ్ సీట్ల కోసం ఆర్జీయూకేటీ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ

శ్రీకాకుళం జిల్లాలోని RGUKT - ఎచ్చెర్ల క్యాంపస్లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. జూన్ 23న ప్రారంభమై జూన్ 24న కూడా కొనసాగుతుందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.