తుమ్మల వీరలక్ష్మి ఫిర్యాదుపై విచారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తుమ్మల వీరలక్ష్మి ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. వీరలక్ష్మి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు.