మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్ 2026లో సందడి చేశారు. ఈ వేదికపై ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చరణ్ భార్య ఉపాసన కూడా ఈ ఫ్రేమ్‌లో మెరిశారు. మోదీ విజన్‌ను కొనియాడుతూ చరణ్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.