అద్భుతం.. ఆంధ్రాలో మరో ‘ధర్మశాల’.. స్టేడియం అందాలకు నెటిజన్లు ఫిదా.. ఎక్కడో తెలుసా?

Kadapa Cricket Stadium: సౌకర్యాలు, పకృతి అందాల పరంగా కడప క్రికెట్ స్టేడియం ఎంతో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో క్రీడా అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ స్టేడియంను మరింతగా అభివృద్ధి చేయాలని ఆశిద్దాం. అదే జరిగితే రాయలసీమ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ తారలు సందడి చేసే రోజు ఎంతో దూరంలో లేదు.