మార్కెట్‌లో ముసలమ్మను చూసినా భయపడాల్సిందే.. రష్యాను వణికిస్తోన్న ఉక్రెయిన్ ‘మంత్రగత్తెల సైన్యం’

ఉక్రెయిన్- రష్యా మధ్య నాలుగేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధంలో కీవ్ మంత్రగత్తెల సైన్యం ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది. గత రెండు వారాలుగా రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీని వెనుక వీరి వ్యూహాలు ఉన్నట్టు తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. యుద్ధంలో రష్యన్లు చావుదెబ్బ కొట్టడానికి వీరిని ఎరగా వేస్తున్నారు. రష్యా దళాలకు వలపు వల విసురుతూ వారిని ముగ్గులోకి దింపి కీలక రహస్యాలను తెలుసుకుని డ్రోన్‌లతో స్థావరాలపై విరుచుకుపడుతున్నారు.