అసెంబ్లీ లోపలా.. బయటా.. అదే బ్యాలెన్స్.. హీరోయిక్ స్టయిల్లో దళపతి గవర్నెన్స్!

45 సెకన్ల కోకోకోలా యాడ్ చెయ్యడానికే 12 కోట్ల రూపాయలు ఇచ్చి రెడ్ కార్పెట్ వేశారు. 30 ఏళ్లలో 70 సినిమాల్లో హీరోగా చేశారు. వందల కోట్ల రెమ్యూనరేషన్‌ని వదిలిపెట్టి.. సినిమాకు టాటా చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, అతడొక నటుడు, అతడి పార్టీ కూడా నటుల పార్టీ.. అని ఎగతాళిగా మాట్లాడారు. అయినా వెనక్కు తగ్గలేదు, ఎన్నో కుట్రలను, కుతంత్రాలను దాటుకుని, థంపింగ్ విక్టరీ కొట్టాడు. తమిళనాట టార్చ్‌బేరర్ అనిపించుకున్నాడు. అవును, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. మోస్ట్ ట్రెండీ పొలిటికల్ స్టార్‌గా మేకోవర్ అయ్యారు. మళ్లీ సినిమాతో తనకుండే ఎటాచ్మెంట్ని గుర్తు చేసుకున్నారు.