Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్

పద్మ అవార్డులు కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోడీని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిశారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మమ్ముట్టికి దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ ప్రదానం చేయబడింది.