సిల్వర్ స్క్రీన్ పై రౌడీలను రఫ్ఫాడించే దళపతి ఇప్పుడు రియల్ లైఫ్ పొలిటికల్ గ్రౌండ్లో ప్రత్యర్థులకు సినిమా చూపిస్తున్నారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విజయ్ తనదైన పంథాలో పాలన సాగిస్తున్నారు. అసెంబ్లీలో తన ఊరమాస్ స్పీచ్ తో ప్రతిపక్ష నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.