హైదరాబాద్లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’.. ప్రారంభించిన యూఎస్ రాయబారి, భట్టి

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ పక్క రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రోడ్డు నామకరణ ఫలకాన్ని యూఎస్ రాయబారి సెర్గియో గోర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంయుక్తంగా ఆవిష్కరించారు.