డీటీవో మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి..బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్
భూపాలపల్లి డీటీవో వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.