NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష నేడు జరగనుంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) వెల్లడించింది. సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రశ్నపత్రాల లీకేజీపై తప్పుడు ప్రచారం లేదా వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కేవలం ఎన్‌టీఏ విడుదల చేసే అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచించింది. పరీక్ష నిర్వహణ సన్నాహాలను పరిశీలించేందుకు శనివారం దేశవ్యాప్తంగా మాక్ […]