టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. నీట్ రీ ఎగ్జామ్ పూర్తయ్యే వరకూ బ్యాన్ ఎత్తేసేదే లేదు!

నీట్ రీ ఎగ్జామ్‌కి ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టెలిగ్రామ్ సవాల్ చేసింది. టెలిగ్రామ్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ఢిల్లీ హై కోర్టు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. టెలిగ్రామ్ తరఫు న్యాయవాదుల వాదనలను కోర్టు తోసిపుచ్చి, పిటిషన్‌ను తిరస్కరించింది. దాంతో నీట్ రీ ఎగ్జామ్ పూర్తయ్యే వరకూ టెలిగ్రామ్‌‌పై నిషేధం కొనసాగనుంది. మెసెజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి.