12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ..

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.