ఉషది ఏ ‘తెగ’ అని మా అమ్మ అడిగింది.. ఆసక్తికర విషయం బయటపెట్టిన జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. అయితే, పెళ్లికి ముందు ఉష భారతీయ సంతతకి చెందిన మహిళ అని తెలిసిన తర్వాత.. తన తల్లి ఆమె తెగ ఏంటి అని అడిగిందని తాజాగా వాన్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.