నీట్‌ని రద్దు చేయాలి.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన డిమాండ్

నీట్‌‌తో విద్యార్థుల మధ్య అసమానతలు పెరుగుతున్నాయని, ఈ పరీక్షను రద్దు చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసఫ్ విజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన నీట్‌ వ్యవస్థపై మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య సీట్లు కేటాయించాలని కోరుతుందని గుర్తు చేశారు. అదేవిధంగా హిందీని కూడా తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేయొద్దని విజయ్ చెప్పారు. తమకు తమిళం, ఇంగ్లిష్ చాలు అని స్పష్టం చేశారు.