హిందూ యూనివర్సిటీ నిర్మాణానికి విరాళం అడిగితే.. నిజాం నవాబు షూ విసిరేశారా? ఈ చరిత్ర తెలుసా?

1939లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పండిట్ మదన్ మోహన్ మాలవ్యకు లక్ష రూపాయలు నిస్వార్థంగా విరాళంగా ఇచ్చారు. ఈ ఉదారమైన సహాయం ద్వారానే BHU నిర్మాణం జరిగింది. అయితే దీని గురించి మరో స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..