పాడవుతున్న పత్తి విత్తనాలు..వర్షాల్లేక రైతన్న విలవిల

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యవసాయంపై ఎల్​ నినో ఎఫెక్ట్​ స్పష్టంగా కనిపిస్తోంది. వానాకాలం సీజన్​ ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా, ఇంత వరకు చినుకు జాడలేకపోవడంతో సాగు పనులు పుంజుకోవడం లేదు.