ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి రవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు. సహజ, ప్రమాద మరణాల సందర్భాల్లో ఈ బీమా వర్తించనుంది.