రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్‌లోనే ఇద్దరు..!

Kadapa Crime News: మరికొద్ది సేపట్లో పని ముగించుకుని రూముకు వెళ్లి ప్రశాంతంగా నిద్రపోవాల్సిన ఆ యువకులను, క్షణకాలం పాటు పట్టిన రీల్స్ పిచ్చి తిరిగిరాని లోకాలకు పంపించేసింది. ఈ సంఘటనతో ఆటో నగర్ కాలనీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, సామాజిక మాధ్యమాల వ్యామోహంలో పడి కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని పోలీసులు, పెద్దలు నెటిజన్లను హెచ్చరిస్తున్నారు. యువత ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు, వీడియోలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.