కొరియా రాయబారితో లోకేశ్‌ భేటీ

భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్‌ హోతో రాష్ట్ర మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.