సాంస్కృతిక, దేవాదాయ శాఖలు కలిసి ముందుకెళ్లాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో కళలు, సంస్కృతిని కాపాడుతూ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సాంస్కృతిక, పర్యాటక, దేవాదాయ శాఖలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.