నీట్ రీఎగ్జామ్.. తగ్గిన హాజరు పరీక్ష రాయడానికి ఆసక్తి చూపని విద్యార్థులు

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ–2026 పేపర్ లీకేజీ వివాదం తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహించిన రీఎగ్జామ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది.