విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

ఈనెల 23  నుంచి 30 వరకు ప్రతి మండలంలో విత్తన మేళాలను నిర్వహిస్తున్నామని,  రైతులు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ మండలంలో రెండు రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాల్లో సంబంధిత విత్తన అధికృత డీలర్లు వివిధ రకాల విత్తనాలను విక్రయిస్తారని చెప్పారు