జనగామ: పోలీసుల చొరవతో ఎగ్జామ్ సెంటర్‌‌‌‌కు స్టూడెంట్...పొరపాటున వేరే సెంటర్కు వెళ్లిన విద్యార్థిని

పొరపాటున వేరే సెంటర్​కు వచ్చిన ఓ స్టూడెంట్​పోలీసుల సహకారంతో అసలు సెంటర్​కు చేరుకొని ఎగ్జామ్​రాయగలిగింది. మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా మేడిపల్లికి చెందిన సిరిపురం అశ్విని మొదటిసారి జనగామలోని ఏబీవీ కాలేజీ సెంటర్​లో నీట్​ఎగ్జామ్​ రాశారు.