నీతి ఆయోగ్ స్కీమ్‌లో ఎంపికైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తించినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్స్టేట్ సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్‌కు తెలిపారు. సోమవారం నీతి ఆయోగ్ లో ఎంపికైన గంగారం మండల అభివృద్ధిపై సెర్ఫ్ సీఈవో కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.