తమిళనాడు అసెంబ్లీలో పొలిటికల్ హీట్.. సీఎం విజయ్ Vs డీఎంకే.. సభలో తీవ్ర దుమారం
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి రాజకీయం ముదిరింది. ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకె యువనేత ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగిన మాటల యుద్ధం సభలో పెద్ద వివాదానికి దారితీసింది.