ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు పెంపు.. కేబినెట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Cabinet Decisions Today: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ కేబినెట్ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 80 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.