'నెతన్యాహూతో సహా అన్ని సమస్యలు నేనే పరిష్కరిస్తా'.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్!

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అన్ని సమస్యలను తానే పరిష్కరిస్తున్నానని.. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహూ విషయంలో కూడా అలాగే చేస్తానంటూ ట్రంప్ చెప్పారు. అమెరికా - ఇరాన్ శాంతి చర్చల సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోలేదంటూ బెంజమిన్ నెతన్యాహూ తెగేసి చెప్పారు.