కెమెరా ముందు వాన్స్‌ను ఇరాన్ మంత్రి ‘అవమానించారా’?.. వివాదంపై వైస్‌-ప్రెసిడెంట్ క్లారిటీ

పశ్చిమాసియాలో ఇరాన్‌, అమెరికాల మధ్య జరుగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు గతవారం ఇరు దేశాల ప్రతినిధులు తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో కీలక అంశాలపై చర్చల కోసం 60 రోజుల గడువును విధించారు. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం, హర్మూజ్ జల సంధిలో స్వేచ్ఛగా నౌకల రవాణా తదితర అంశాలు ఉన్నాయి. ఇక, స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మొదటి దశ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం జరిగిందంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే, దీనిని ఆయన తోసిపుచ్చారు.