ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలి : బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ భూముల వేలంపాటను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ తో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు 'కుడా' ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు.