యువత  డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఆఫీసర్లు

యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్టెమ్​పార్క్​ జూనియర్​ కాలేజ్​లో ఏసీపీ రమణమూర్తి, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో స్థానిక పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు.