బ్యాక్స్ లాగ్స్ బాధ: ఇద్దరు స్టూడెంట్లు సూసైడ్...మంచిర్యాల జిల్లాలో ఒకరు..సిద్దిపేటలో మరొకరు...
నస్పూర్, వెలుగు : బ్యాక్స్ లాగ్స్ ఉన్నాయన్న బాధతో బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.