కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి తెలంగాణ : కేటీఆర్

రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చివరి గింజ వరకూ కొంటామని, అవసరమైతే కేంద్రం మీద యుద్ధం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నీ రివర్స్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.