నల్గొండ జిల్లాలో డిసెంబర్ నాటికి ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి : ఇరిగేషన్ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను స్పీడప్​చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని పూర్తి చేయాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్, ల్యాండ్ అక్విజిషన్, ఇరిగేషన్ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.