కరీంనగర్: 20వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి

20వేల పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని శాతావాహన యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం నిరసన తెలిపారు. 5వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు బదులు 20వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.