ఆర్థిక భద్రత కల్పించేందుకే ‘ఎన్పీఎస్ సంచయ్’ .. నల్గొండలో బ్యాంకర్ల కమిటి అవగాహన సదస్సు

నల్గొండ, వెలుగు: వ్యవసాయదారులు, గ్రామీణ కార్మికులు, అధికారిక పెన్షన్ సదుపాయం లేని చిన్న వ్యాపారవేత్తలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్పీఎస్ సంచయ్ అనే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎస్బీఐ డీజీఎం ప్రియబ్రత మిశ్రా స్పష్టం చేశారు.