మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో సీఎం ప్రజావాణికి 585 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 585 దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు.