మ‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌ల చేతుల్లో ప్రగ‌‌‌‌‌‌‌‌తి ర‌‌‌‌‌‌‌‌థచ‌‌‌‌‌‌‌‌క్రం : మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్ని పథకాల అభివృద్ధి కోసం మహిళల చేతులకే ప్రగతి రథచక్రాలు ఇస్తున్నామని ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.