అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ భారీ షాక్.. భారతీయుల్లో ఆందోళన!

అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలంటే అంత ఆషామాషీ కాదు. అలాంటి గ్రీన్ కార్డు హోల్డర్లపై భారీ ఫీజులు వేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఫీజులపై 75 శాతం పెంపు విధించేలా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విదేశీయులను టార్గెట్ చేసుకునే ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రజాభిప్రాయ స్టేజ్‌లో ఉంది, అది అమలైతే భారతీయులకు కష్టాలే అని చెప్పొచ్చు.