పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో.. పోలీసు విచారణకు దువ్వాడ శ్రీను

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసుస్టేషన్‌లో సోమవారం విచారణకు హాజరయ్యారు.