రాష్టపతి భవన్‌లో హిట్‌మ్యాన్ సందడి.. పద్మశ్రీ పురస్కారం అందుకున్న రోహిత్ శర్మ

టీమిండియా సక్సెస్‌ఫుల్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.