భారత యువ ఆణిముత్యాలకు జాతీయ గౌరవం.. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్..అర్హులు ఎవరంటే..

భారతదేశంలోని 5 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలల అసాధారణ స్థైర్యం, ధైర్యం, సృజనాత్మకత, అకుంఠిత స్ఫూర్తిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందజేస్తుంది. వీర్ బాల్ దివస్ (డిసెంబర్ 26) సందర్భంగా గౌరవనీయ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందించే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పూర్తి వివరాలు, అర్హతలు, చారిత్రక ప్రాధాన్యత ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..