పీఓకేలో ఆందోళనల వెనుక భారత్‌..? ఆరోపణలపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న ప్రజా ఆందోళనల వెనుక భారతదేశ హస్తం ఉందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.