రామాలయ విరాళాల చోరీపై చర్యలేవి?: అరవింద్ కేజ్రీవాల్

అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల విరాళాల చోరీపై ఇప్పటివరకు ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు.