Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్‌నవూకు రిషభ్‌ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?

Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌ పంత్ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌‌తో తన బంధాన్ని తెంచుకున్నాడు. ఇప్పుడు రిషబ్ తన పాత జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ గూటికి తిరిగి చేరుకున్నాడు. దిల్లీ – లఖ్‌నవూ ఫ్రాంఛైజీల మధ్య జరిగిన ఆటగాళ్ల మార్పిడి (Swap Deal) ఒప్పందంలో భాగంగా ఈ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ స్వాప్ డీల్‌లో పంత్‌ దిల్లీకి రాగా.. స్టార్ […]