రాహుల్ గాంధీ నుంచి ఆ విషయంలో స్ఫూర్తి పొందా.. ఆ ఘటన నన్ను రాజకీయాల్లోకి నడిపించింది: లోకేష్

I Was The 2nd Most Trolled Person After Rahul Gandhi Says Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ తనపై వచ్చిన ట్రోల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ట్రోల్స్‌ను సానుకూలంగా తీసుకుంటానని.. దేశంలోనే రాహుల్ గాంధీ తర్వాత తననే ఎక్కువగా ట్రోల్ చేశారన్నారు. చంద్రబాబుకు ఉన్న గౌరవమే తనను రాజకీయాల్లోకి నడిపించిందన్నారు. తన పొలిటికల్ ఎంట్రీకి కారణాలపై కూడా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.