ఏపీలోని ఈ జిల్లాల్లో కొత్తగా 10 గురుకులాలు ఏర్పాటు.. అదనంగా 4,800 సీట్లు

10 New Bc Gurukulam Schools In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 10 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇవాళ కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. మొత్తం 4,800 అదనపు సీట్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి.. గురుకులాలను ప్రస్తుతానికి అద్దె భవనాల్లో నిర్వహిస్తారు. ఆ తర్వాత భవనాలను కూడా నిర్మిస్తారు.