మమతా బెనర్జీకి బిగ్ షాక్.. పార్టీ అధ్యక్ష పదవి నుంచి దీదీని తొలగించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు!

పశ్చిమ బెంగాల్ అధికార పీఠంపై సుదీర్ఘ కాలం ఏకఛత్రాధిపత్యం వహించిన మమతా బెనర్జీ సామ్రాజ్యంలో ఊహించని తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే కోల్‌కతా న్యూటౌన్ వేదికగా 500 మందికి పైగా ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీదీని పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి.. ఆమె వారసుడు అభిషేక్ బెనర్జీ చిత్రాలను వేదికపై నుంచి తొలగించి కోలుకోలేని షాకిచ్చారు.